గుంటూరు: వైసీపీపై టీడీపీ నేత పట్టాభి ఫైర్

82చూసినవారు
గుంటూరు: వైసీపీపై టీడీపీ నేత పట్టాభి ఫైర్
గత వైసీపీ ప్రభుత్వం ఒకసారి అమ్మఒడి పంపిణీ ఆపిందని, కోతలు పెట్టుకుంటూ అమలు చేసిందని టీడీపీ నేత పట్టాభి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. టాయిలెట్ల నిర్వహణ పేరుతో రూ. 2,178 కోట్లు కట్ చేశారని, ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో తెలియదన్నారు. గత ప్రభుత్వంలో 42.61 లక్షల మందికి మాత్రమే ఇచ్చారని, ఇప్పుడు తమ ప్రభుత్వం 67.27 లక్షల మందికి అందజేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్