గుంటూరులో జరిగిన జాతీయ భూ సర్వే మరియు పునఃసర్వే వర్క్‌షాప్ లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ మన దగ్గర మేధస్సు, సాంకేతికత, కృషి చేసే అధికారులు ఉన్నా, లక్ష్య సాధనలో వెనుకబడుతున్నాం. కారణం విధానాల అమలులో లోపాలే, ” అని తెలిపారు. భూమి కేవలం వనరం కాదని, ఖచ్చితమైన భూ నమోదు ద్వారా గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, రైతులశక్తివృద్ధిసాధ్యమవుతుందని పేర్కొన్నారు.