గుంటూరు: పసుపు రైతులకు జూన్ చివరికి నష్టపరిహారం: మంత్రి

75చూసినవారు
గుంటూరు: పసుపు రైతులకు జూన్ చివరికి నష్టపరిహారం: మంత్రి
దుగ్గిరాలలో మహేశ్వరీ కోల్డ్ స్టోరేజ్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో నష్టం చెందిన పసుపు రైతులకు జూన్ చివరికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇన్సూరెన్స్ కంపెనీలతో పలుమార్లు చర్చించారని చెప్పారు.

సంబంధిత పోస్ట్