గుంటూరు: గుర్తు తెలియని వ్యక్తి మృతి
By మహమ్మద్ అదిల్ అన్వర్ 76చూసినవారుగుంటూరులోని కొత్తపేట పరిధిలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. స్థానికులు ఈ విషయాన్ని కొత్తపేట పోలీసులకు తెలియజేశారు. పోలీసులు, కొవిడ్ ఫైటర్స్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు కొత్తపేట పోలీస్ స్టేషనులో సంప్రదించాలని పోలీసులు కోరారు.