కూటమి ప్రభుత్వంలో కష్టపడి పని చేసిన వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని కేంద్ర కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు పట్టణంలోని ఏ కన్వెన్షన్ హాల్ లో శనివారం జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు అభినందన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పార్టీ శ్రేణులు పాల్గొని వడ్రాణమును అభినందించారు.