గుంటూరు: భర్తపై వేడి నూనె పోసిన భార్య అరెస్ట్

61చూసినవారు
గుంటూరు: భర్తపై వేడి నూనె పోసిన భార్య అరెస్ట్
గుంటూరుకు చెందిన బాలకృష్ణ, రమణమ్మ దంపతులు అనకాపల్లి జిల్లా పరవాడలో నివసిస్తున్నారు. ఏప్రిల్ 22న బాలకృష్ణ నిద్రిస్తుండగా, భార్య రమణమ్మ అతని ముఖంపై వేడి నూనె పోసి పరారైంది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితురాలిని అనకాపల్లిలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్