గుంటూరు జిల్లాలో రూ. 55. 6 లక్షల ఎరువులు సీజ్

84చూసినవారు
గుంటూరు జిల్లాలో రూ. 55. 6 లక్షల ఎరువులు సీజ్
గుంటూరు జిల్లాలో వ్యవసాయశాఖ రాష్ట్ర స్థాయి తనిఖీ బృందాలు విస్తృతంగా తనిఖీ చేపట్టాయి. మంగళవారం గుంటూరు నగరంతో పాటు, తెనాలి, మేడికొండూరు, ప్రత్తిపాడు మండలాల పరిధిలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నిల్వ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. రూ. 55. 6 లక్షల విలువైన 6. 88 టన్నుల బయో ఉత్పత్తులు, 219 టన్నుల ఎరువులు విక్రయం నిలుపుదల చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్