గుంటూరులో జగన్ పర్యటన వాయిదా

71చూసినవారు
గుంటూరులో జగన్ పర్యటన వాయిదా
గుంటూరు జిల్లాలో గురువారం జరగాల్సిన వైఎస్ జగన్ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు బుధవారం ప్రకటించారు. రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణను పరామర్శించాల్సిన కార్యక్రమంతో పాటు, పర్యటనకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్