నేడు గుంటూరు లో జాబ్ మేళా

53చూసినవారు
నేడు గుంటూరు లో జాబ్ మేళా
గుంటూరు గుజ్జనగుండ్లలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె రఘు తెలిపారు. స్కిల్స్ క్రాఫ్ట్ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, పీజీ, ఎమ్మెస్సీ చదువుకున్న 18 నుంచి 35 వయసు గల నిరుద్యోగులు అర్హులని తెలిపారు. ఉదయం 10 గంటలకు నిరుద్యోగ యువతీ, యువకులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్