మాచర్ల: టిట్కో ఇళ్లను పూర్తి చేసి ఇవ్వాలి

73చూసినవారు
మాచర్ల: టిట్కో ఇళ్లను పూర్తి చేసి ఇవ్వాలి
మాచర్ల పట్టణంలో టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వాలని, లేనిపక్షంలో వారు చెల్లించిన నగదును తక్షణమే వారికి తిరిగివ్వాలని కౌన్సిలర్‌ సుభాని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. ఎజెండాలోని 42 అంశాలను కౌన్సిల్‌ సభ్యులు ఆమోదించారు. కౌన్సిలర్‌ సుభాని మాట్లాడుతూ అభివృద్ధి పనులకు తక్షణమే టెండర్లు వేసి పనులను ప్రారంభించేటట్లు చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్