ఈ నెల 15 కారంపూడిలో మెగా వైద్య శిబిరం

54చూసినవారు
ఈ నెల 15 కారంపూడిలో మెగా వైద్య శిబిరం
ఈ నెల 15న అనగా ఆదివారం కారంపూడి పట్టణంలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్లో భారీ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వాణిజ్య విభాగ కార్యదర్శి పంగులూరి పుల్లయ్య, టీడీపీ మండల అధ్యక్షులు గోళ్ళ సురేష్ యాదవ్ అన్నారు. గుంటూరు అర్కా హాస్పిటల్, పిడుగురాళ్ల ఉన్నం హాస్పిటల్ వారి సౌజన్యంలో ఉచితంగా అన్ని ఆరోగ్యం సమస్యలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్