నరసరావుపేట: అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

66చూసినవారు
నరసరావుపేట: అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
నరసరావుపేటలోని ఏంరెడ్డి కళాశాల యందు సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెక్రటరీ అట్లూది శాంతి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అట్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కళాశాల యందు జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో మన గ్రామంలో ఉన్న వాతావరణం కనువిందు చేసేలాగా నిర్వహిస్తున్నట్టు శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్