మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచాలి: మాల్యాద్రి

67చూసినవారు
మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచాలి: మాల్యాద్రి
గుంటూరు విస్తారంగా పెరిగిపోతోందని, నగర జనాభాకు తగ్గట్టుగా కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని సీపీఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి సూచించారు. కార్మికుల సంఖ్యను పెంచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని తెలిపారు. తద్వారా కార్మికులపై పని భారాన్ని తగ్గించవచ్చని చెప్పారు. ఏటి అగ్రహారం శానిటరీ కార్యాలయం వద్ద మంగళవారం కార్మికులనుద్దేశించి మాల్యాద్రి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్