12న గుంటూరులో మేమంతా సిద్ధం సభ

2267చూసినవారు
12న గుంటూరులో మేమంతా సిద్ధం సభ
ఈ నెల 12న గుంటూరు నగరంలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ తలశిల రఘురాం తెలిపారు. మంగళవారం ఆయన సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12న సీఎం జగన్ యాత్ర సత్తెనపల్లి, పేరేచర్ల, నల్లపాడు మీదుగా గుంటూరులోని ఏటుకూరు సెంటర్ కు చేరుకుంటుందన్నారు. అక్కడ సభలో జగన్ ప్రసంగిస్తారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్