పెదకాకాని: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన పెమ్మసాని

80చూసినవారు
పెదకాకాని: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన పెమ్మసాని
పెదకాకానిలో నలుగురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి రూ.1.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ చెక్కులను ఆదివారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని, ప్రైవేటు వైద్యం కోసం ఖర్చు చేసిన వారికి ప్రభుత్వం భరోసా ఇస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్