నాగులపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన పెమ్మసాని

72చూసినవారు
నాగులపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన పెమ్మసాని
గుంటూరు జిల్లా నాగులపాడు గ్రామంలో తెలుగు సంస్కృతికి ప్రతిరూపమైన ఎన్టీఆర్ విగ్రహాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేంద్రంతో చర్చలు జరిపి రూ. 15 వేల కోట్ల నిధులను అందించగలిగామని తెలిపారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్