నిలిచిన రహదారి విస్తరణ పనులతో ప్రజలకు అవస్థలు

74చూసినవారు
గుంటూరు లోని ఏటిఐ అగ్రహారం ప్రజలకు వర్షం వచ్చింది అంటే అవస్థలు పడ్తున్నారు. ప్రధాన రహదారి విస్తరణ పనులను మొదలు పెట్టినప్పటికీ ఎన్నికల సమయంలో అర్దాంతరంగా నిలిచిపోయాయి. ఇంతలో వర్షా కాలం రానే వచ్చింది. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా పడుతున్న వర్షానికి మెయిన్ రోడ్డు చెరువును తలపిస్తుంది. దింతో వాహన చోదకులు స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్