గుంటూరు మిర్చి యార్డ్‌లో ధరల వివరాలు

73చూసినవారు
గుంటూరు మిర్చి యార్డ్‌లో ధరల వివరాలు
గుంటూరు మిర్చి యార్డ్కు మంగళవారం 1,70,000 టిక్కీలు చేరుకున్నాయి. వివిధ రకాల మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. కర్నూల్ టీడీమిర్చి ధరలు రూ. 7,000 నుంచి రూ. 11,000 వరకు ఉన్నాయి. సూపర్ క్వాలిటీ మిర్చి ధరలు రూ. 8,000-12,000 మధ్యగా ఉన్నాయి. బ్యాడీ రకాలు రూ. 7,000-12,000 మధ్యగా ఉన్నాయి. తేజా మిర్చి ధరలు రూ. 8,000 నుంచి రూ. 12,000 వరకు నమోదు అయ్యాయి. ధరలు పెరగకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్