రజకుల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యం: గళ్ళా మాధవి

71చూసినవారు
రజకుల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యం: గళ్ళా మాధవి
రజకుల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. గుంటూరు అమరావతి రోడ్డులో అన్నదాన సత్రంలో రజక సోదరుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి అభినందన సభ కార్యక్రమం ఆదివారం జరిగింది. గళ్ళా మాధవి మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తన గెలుపులో రజకులు కీలక పాత్ర పోషించారని, వారి కృషిని ఎప్పటికి మరువనని మాధవి హామినిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్