గుంటూరులో సప్లిమెంటరీ, ఓపెన్ ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు

83చూసినవారు
గుంటూరులో సప్లిమెంటరీ, ఓపెన్ ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు
గుంటూరు జిల్లాలో మే 19 నుండి 28 వరకు జరిగే 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 4, 224 మంది, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు 971 మంది హాజరుకానున్నారు. ఈ పరీక్షల సజావు నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని మంగళవారం డీఆర్వో ఖాజావలి అధికారులను ఆదేశించారు. భద్రత, పర్యవేక్షణ, విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్