గుంటూరులో వడ్రానం హరిబాబు నాయుడు అభినందన సభ

71చూసినవారు
గుంటూరులో వడ్రానం హరిబాబు నాయుడు అభినందన సభ
గుంటూరు జిల్లాలో శనివారం జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు నాయుడు అభినందన సభ నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి టీడీపీ నాయకులు తాళ్ళ వెంకటేష్ యాదవ్ పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. మండలాల వారీగా ఎక్కువ ఎఫ్పిఓలు ఏర్పాటు చేసి, రైతుల పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్