వినుకొండ: 6న తొలి ఏకాదశి తిరునాళ్లు

10చూసినవారు
వినుకొండ: 6న తొలి ఏకాదశి తిరునాళ్లు
వినుకొండలో ఆదివారం జరగనున్న తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన తర్వాత జిల్లాలో ఇది మూడో ఏడాది. రామలింగేశ్వర ఆలయం పునర్నిర్మాణంలో ఉండటంతో తాత్కాలికంగా ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్డులో మరమ్మత్తులు, బారికేడ్లు, దీపాలు, అన్నదానం, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్