ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులకు హెచ్చరిక

73చూసినవారు
ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులకు హెచ్చరిక
ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనితో పాటు ఛత్తీస్‌గఢ్, మరఠ్వాడా, కర్ణాటక లోతట్టు ప్రాంతాల వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్