రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం: విడదల రజిని

52చూసినవారు
రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం: విడదల రజిని
మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని మంత్రి విడదల రజని పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు పట్టణంలోని 49వ డివిజన్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు పాలనలో పెత్తందారులకే లబ్ధి జరుగుతుందని, జగనన్న పాలనలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. 2019 మేనిఫెస్టోలో చెప్పినవి చెప్పినట్లుగా అమలు చేశామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్