గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరుస్తాం

78చూసినవారు
ల్యాబ్ పరీక్ష ఫలితాల కోసం రోగులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఒకే చోట ల్యాబ్ పరీక్షా ఫలితాలను అందించేందుకు రేకుల షెడ్డును నిర్మిస్తున్నట్లు గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం పాత ఓపీ బ్లాక్ వద్ద రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న రేకుల షెడ్డుకు బుధవారం భూమిపూజ జరిగింది. ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగు పరుస్తామని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్