పిడుగురాళ్ల ఉద్యాన శాఖ అధికారిగా అంజలి బాయ్. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల ఉద్యానశాఖ అధికారిగా కుమారి అంజలి భాయ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి నుండి బదిలీపై నూతనంగా భాద్యతలు స్వీకరించానని ఉద్యానశాఖ అధికారి అంజలి బాయ్ తెలిపారు.