గురజాల మండలంలోని రైతులకు విజ్ఞప్తి

85చూసినవారు
గురజాల మండలంలోని రైతులకు విజ్ఞప్తి
గురజాల మండలంలోని ప్రతి ఒక్క రైతు కూడా రైతుసేవ కేంద్రాలలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ను చేయించుకోవాలని వ్యవసాయ అధికారి సంధ్యారాణి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రేషన్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వారు ఇచ్చే పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, సున్నా వడ్డీ పథకాలు పంట రుణాలు తదితర పథకాలకు అర్హులని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్