దాచేపల్లి ప్రభుత్వ మోడల్ స్కూల్ లో దరఖాస్తులు

76చూసినవారు
దాచేపల్లి ప్రభుత్వ మోడల్ స్కూల్ లో దరఖాస్తులు
దాచేపల్లి ప్రభుత్వ మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బుధవారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎస్. రవికుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్ పదవ తరగతి మార్కుల ఆధారంగా, ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందన్నారు. ఇంటర్మీడియట్ కు మే 22, ఆరవ తరగతికి ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్