చర్లగుడిపాడులో టీడీపీ నేతపై దాడి

1112చూసినవారు
చర్లగుడిపాడులో టీడీపీ నేతపై దాడి
గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొట్ల లక్ష్మీనారాయణపై బుధవారం గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆయనను వైద్యశాలకు తరలించారు. గత రాత్రి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పర్యటన అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు గుంపులుగా వచ్చి దాడి చేసినట్లు టీడీపీ శ్రేణులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్