బెల్లంకొండ: సీపీఐ మహాసభలు జయప్రదం చేయండి

54చూసినవారు
బెల్లంకొండ: సీపీఐ మహాసభలు జయప్రదం చేయండి
బెల్లంకొండలో జూన్ 23న నిర్వహించనున్న సీపీఐ మహా సభలు జయప్రదం చేయాలని పెదకూరపాడు నియోజకవర్గ సీపీఐ కార్య దర్శి శ్రీనివాసరావు శనివారం కోరారు. అజయమైన కమ్యూనిస్టు పార్టీ దేశ వ్యాప్తంగా శతోత్సవాలను పురస్కరించుకొని నలుదిశల సీపీఐ వ్యాప్తి చెందేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ, వెంకట్రావు, జానయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్