ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

74చూసినవారు
పిడుగురాళ్ళ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ యమ్. మురళీ గంగాధర రావు ఆధ్వర్యంలో మోటార్ వాహన చట్టాలు, నిబంధనల గురించి బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా విధిస్తారని చెప్పారు. ప్రమాదాలతో కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్