పిడుగురాళ్లలో కూటమినేతలు సంబరాలు

74చూసినవారు
పిడుగురాళ్లలో కూటమినేతలు సంబరాలు
పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గురువారం కేకును కట్ చేసి నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ వైసీపీ పాలన నుండి విముక్తి పొంది సంవత్సరం అయిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అని అన్నారు.

సంబంధిత పోస్ట్