కారంపూడిలో కూటమి శ్రేణులు విజయోత్సవ ర్యాలీ

78చూసినవారు
కారంపూడిలో కూటమి శ్రేణులు విజయోత్సవ ర్యాలీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా గురువారం కారంపూడిలో కూటమి శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికలలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్