గురజాల: వివాదాల పరిష్కారం కోసమే సదస్సులు

60చూసినవారు
దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వివాదాల పరిష్కారమే ఎజెండాగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. శుక్రవారం రాత్రి పిడుగురాళ్ల మండల పరిధిలోని జానపాడు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు యరపతినేని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్