దాచేపల్లి: తహశీల్దార్ కార్యాలయంలో రేపు గ్రీవెన్స్ రద్దు

51చూసినవారు
దాచేపల్లి: తహశీల్దార్ కార్యాలయంలో రేపు గ్రీవెన్స్ రద్దు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం గ్రీవెన్స్ ఉండదని దాచేపల్లి తహశీల్దార్ కుటుంబరావు తెలిపారు. అర్జిదార్లు మీకోసం. ఏపీ. గవర్నమెంట్. ఇన్ అనే వెబ్ సైట్ లో పంపించవచ్చని ఆదివారం తాహసిల్దార్ ప్రకటనలో తెలిపారు. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అర్జీదారులు తమ అర్జీ స్థితిగతులను తెలుసుకోవచ్చు అన్నారు. ప్రజలు సహకరించవలసిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్