దాచేపల్లి: మార్కెట్ యార్డుకు సెలవు రేపు

71చూసినవారు
దాచేపల్లి: మార్కెట్ యార్డుకు సెలవు రేపు
రేపు(సోమవారం) అంబేద్కర్ జయంతి సందర్భంగా దాచేపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకి సెలవు ప్రకటించడమైనది. రైతులు, దళారులు గమనించవసిందిగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ వారు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి మరల మంగళవారం నుంచి యథావిధిగా మార్కెట్ యార్డు కొనసాగుతుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్