దాచేపల్లి: మదర్సా విద్యార్థుల అభినందన సభలో ఎంపీ లావు

58చూసినవారు
దాచేపల్లి: మదర్సా విద్యార్థుల అభినందన సభలో ఎంపీ లావు
దాచేపల్లి మండలం గ్రామాల పాడు గ్రామంలో అంజమ్మ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మదర్సా విద్య పూర్తి చేసిన విద్యార్థులకు అభినందన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పాల్గొని విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి విద్యల వలన విద్యార్థులు సంస్కృతి, సాంప్రదాయాలు అలవర్చుకోగలుగుతారని తెలిపారు. టీటీడీ సభ్యుడు జంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్