దాచేపల్లి: ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం

70చూసినవారు
దాచేపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట చనిపోయిన గోవుతో గోశాల నిర్వాహకుడు పసుపులేటి పిచ్చయ్య ధర్నా చేసిన నేపథ్యంలో తహశీల్దార్ స్పందించారు. ఈ సందర్భంగా దాచేపల్లి ఇంచార్జ్ తహశీల్దార్ మధుబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గోశాల నిర్వహకుడి భూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సమస్యపై విచారణ జరిపి నిర్వాహకుడి యోగ్యతలపై ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్