కారంపూడి మండలంలో ఉపాధి హామీ పనులకు జోరు

63చూసినవారు
కారంపూడి మండలంలో ఉపాధి హామీ పనులకు జోరు
కారంపూడి మండలంలో ఉపాధి హామీ పథకం నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. 7981 యాక్టివ్ జాబ్ కార్డులతో కూలీలకు వేసవిలో ఉపాధి కల్పించేందుకు అధికారులు చర్యలు శుక్రవారం చేపట్టారు. ఇప్పటివరకు 22,000 పని దినాలు కల్పించారు. కాల్వల పూడికతీత, భూమి చదును, పశువుల పాకల పనులు జరుగుతున్నాయి. వడదెబ్బ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్