గుంటూరు: సెంట్రల్ లైటింగ్ డివైడర్ నిర్మాణానికి శంకుస్థాపన

82చూసినవారు
గుంటూరు: సెంట్రల్ లైటింగ్ డివైడర్ నిర్మాణానికి శంకుస్థాపన
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 22, 24 డివిజన్ల పరిధిలోని మెడికల్ క్లబ్ (టొబాకో బోర్డు) నుండి చుట్టుగుంట సెంటర్ వరకు సెంట్రల్ డివైడర్ నిర్మాణానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే నా లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్