పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గం పరిధిలోని పిడుగురాళ్ల పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అన్నీ విభాగాలకు చెందిన అధికారుల పనితీరును గురువారం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రివ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ స్టాల్ ను పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ను పరిశీలించడం జరిగింది.