తిరుమల తిరుపతి దేవస్థానం పై దుష్ప్రచారం చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గురజాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం పైన అసత్య ఆరోపణ చేస్తున్న కరుణాకర్ రెడ్డి. , తిరుమల వేదికగా ఎన్నో అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పారు.