గురజాల: వైసీపీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి: కాసు

62చూసినవారు
వైసీపీ ప్రభుత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి అన్నారు. వైయస్సార్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పిడుగురాళ్ల వైసీపీ కార్యాలయంలో బుధవారం ఆయన జెండాను ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కష్టం నుంచి పుట్టుకొచ్చింది వైయస్సార్ పార్టీ అని, అడుగడుగునా జగన్ పై అక్రమ కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు.

సంబంధిత పోస్ట్