గురజాల: లోక్ అదాలత్ ను వినియోగించుకోండి

67చూసినవారు
గురజాల: లోక్ అదాలత్ ను వినియోగించుకోండి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు గురజాల మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జి ప్రియదర్శిని అధ్యక్షతన న్యాయవాదులకు పోలీసు వారికి జులై ఐదున జరగబోయే జాతీయ లోక్ అదాలత్ పై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాజీ పడదగిన సివిల్ మరియు క్రిమినల్ కేసులను పరిష్కరించటానికి తగు చర్యలను తీసుకోవలసినదిగా పోలీసు వారు సదర్ కేసులలో కక్షిదారులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్