గురజాల: డ్రగ్స్ కు విద్యార్థులు బానిస కావద్దు: డిఎస్పి

57చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శనివారం గురజాల మండలం గంగవరంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో బాలికల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల డీఎస్పీ జగదీశ్, సీఐ భాస్కర్, పలువురు కూటమి నాయకులు హాజరయ్యారు. ఇందులో భాగంగా వారు విద్యార్థినులతో కలిసి డ్రగ్స్ వద్దు బ్రో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్