విత్తన, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

52చూసినవారు
విత్తన, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
దాచేపల్లి మండలంలోని విత్తన, ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో మంగళవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. భవ్యా ట్రేడర్స్ షాప్ లో విత్తనాలకు సర్టిఫికెట్ లేకపోవడం వల్ల రూ. 1, 15, 500 విలువగల 154 పాకెట్ల విత్తనాలకు స్టాప్ సేల్ నోటీసు అందించారు. యోగానంద ట్రేడింగ్ కంపెనీ దుకాణంలో అన్ని పురుగు మందులను, రిజిస్టర్ను, ప్రిన్సిపుల్ సర్టిఫికెట్లును పరిశీలించారు.

సంబంధిత పోస్ట్