పౌరసరఫరాల శాఖ స్టాక్ పాయింట్ ను తనిఖీ చేసిన జేసీ

67చూసినవారు
పౌరసరఫరాల శాఖ స్టాక్ పాయింట్ ను తనిఖీ చేసిన జేసీ
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల పేదలకు అందించే నిత్యవసర సరుకులలో అవకతవకులు అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని శుక్రవారం జేసీ శ్యాంప్రసాద్ అన్నారు. పిడుగురాళ్లలోని పౌరసరఫరాల శాఖకు సంబంధించి మండల స్టాక్ పాయింట్ను ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేజి -2 ప్రక్రియను వేగవంతంగా చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వరలక్ష్మి, డీఎస్ఓ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్