కారంపూడి: వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్లకు సర్వం సిద్ధం

80చూసినవారు
కారంపూడి: వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్లకు సర్వం సిద్ధం
కారంపూడి మండల పరిధిలోని ఒప్పిచర్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరుణాల మహోత్సవాలు సోమవారం నుంచి రెండు రోజులపాటు జరగనున్నాయి. ఇప్పటికే గ్రామస్తుల సహకారంతో స్వామివారి తిరుణాల మహోత్సవం, శివపార్వతుల కల్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. ఈనెల 17వ తేదీన అంకురార్పణతో తిరుణాల ప్రారంభం కానుంది. మంగళవారం గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్