గురజాల లో ఘనంగా కూటమి విజయ సంబరాలు

82చూసినవారు
గురజాలలో కూటమి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గంలో 7వ సారి పోటీ చేస్తూ గురజాల నియోజకవర్గ చరిత్రలోనే అత్యధికంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పై 29482 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా నిన్నటి వరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో ఆదివారం సంబరాలకు దూరంగా ఉన్న కూటమి పార్టీ శ్రేణులు టపాకాయలు కాలుస్తూ డిజె పాటలకు డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్