పిడుగురాళ్ల: రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

74చూసినవారు
పిడుగురాళ్ల: రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
పిడుగురాళ్ల 220కేవీ సబ్ స్టేషన్ శనివారం అత్యవసర మరమ్మత్తుల కారణంగా రొంపిచర్ల మండలంలో పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని శుక్రవారం అధికారులు తెలిపారు. రొంపిచర్ల, విప్పర్ల, రెడ్డిపాలెం, సుబ్బయ్య పాలెం, బుచ్చిబాపనపాలెం సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్